Monday, 28 August 2017

మై కోట్స్ (8)

"అకారణంగా మన మనసును ఎవరయినా తమ మాటలతో, చేతలతో గాయపరిస్తే, భరిస్తూ బాధపడుతూ కూర్చోవడమెందుకు? పదే పదే తలచుకుని కృంగిపోవడమెందుకు? మన చిరునవ్వే వారికి సమాధానమవ్వాలి. రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగాలి.
అంతకంటే ముందు మన మనసుని బాధపెట్టిన వారిని క్షమించమని ఆ దేవుడిని ప్రార్థించాలి."

- జె శ్వేతాగోదావరి (జక్క శ్వేత)©®™No comments: