Thursday, 21 June 2018

ముగ్గులు || రంగవల్లికలు - Rangoli designs by Swetha Jekka



పూర్తి వీడియో కొరకు ఈ క్రింది లింకును నొక్కండి :)
https://youtu.be/-pO_c-OTBR8


Tuesday, 12 June 2018

ముగ్గులు - రంగవల్లికలు - Rangoli designs - Kolams by Swetha Jekka


ముగ్గులు, రంగోలి డిజైన్ల కొరకు క్రింది లింక్ ని నొక్కండి. 😊

https://www.youtube.com/channel/UCSoS7e_TcwADQ690Pl932mA


ముగ్గులు - రంగవల్లికలు - Rangoli Designs - Kolams by Swetha Jekka


ముగ్గులు, రంగోలి డిజైన్ల కొరకు క్రింది లింక్ ని నొక్కండి. :)

https://www.youtube.com/channel/UCSoS7e_TcwADQ690Pl932mA


ముగ్గులు - రంగవల్లికలు - Rangoli Designs - Kolams by Swetha Jekka


ముగ్గులు, రంగోలి డిజైన్ల కొరకు క్రింది లింక్ ని నొక్కండి. 😊

https://www.youtube.com/channel/UCSoS7e_TcwADQ690Pl932mA


ముగ్గులు - రంగవల్లికలు - Rangoli designs - Kolams by Swetha Jekka


ముగ్గులు, రంగోలి డిజైన్ల కొరకు క్రింది లింక్ ని నొక్కండి.

https://www.youtube.com/channel/UCSoS7e_TcwADQ690Pl932mA


ముగ్గులు - రంగవల్లికలు - Rangoli designs - Kolams by Swetha Jekka


ముగ్గులు, రంగోలి డిజైన్ల కొరకు క్రింది లింక్ ని నొక్కండి.

https://www.youtube.com/channel/UCSoS7e_TcwADQ690Pl932mA


ముగ్గులు - రంగవల్లికలు - Rangoli Designs - Kolams by Swetha Jekka


ముగ్గులు, రంగోలి డిజైన్ల కొరకు క్రింది లింక్ ని నొక్కండి.

https://www.youtube.com/channel/UCSoS7e_TcwADQ690Pl932mA


Monday, 11 June 2018

ముగ్గులు - రంగవల్లికలు - Rangoli Designs - Kolams By Swetha Jekka

Rangoli Design with 5×3 dots, చుక్కల ముగ్గు, గీతల ముగ్గు



ముగ్గులు, రంగోలి డిజైన్ల కొరకు క్రింది లింక్ ని నొక్కండి.

https://www.youtube.com/channel/UCSoS7e_TcwADQ690Pl932mA


Tuesday, 22 May 2018

కనిపించే ఆ చిరునవ్వు వెనక...













Dedicated to my friend Aruna

కనిపించే ఆ నవ్వు వెనక కనబడని బాధలెన్నో,
విరిసే నీ మోము వెనక కనిపించని కన్నీళ్ళెన్నో,
నీ మాటల గలగలలో దాగిన చెప్పలేని రోదనెంతో,
అందరినీ ప్రేమించే నీ మనసులో కొలవలేని దుఃఖసాగరము లోతెంతో,
నువ్వొక తెరిచిన పుస్తకమని అందరునుకున్నా,
అందులోని చాలా పేజీలు నువ్వు దాచావని నాకు తెలిసినా,
అన్ని కష్టాలను కప్పివుంచే నీ చిరునవ్వు,
మదిలోని తుఫాను అలజడులకు చెదరని నీ గుండె ధైర్యం,
బాధలన్నిటినీ అధిగమించగల నీ ఆత్మబలం,
ఎల్లవేళలా నీ వెంటే ఉండాలని కోరుతూ...

- శ్వేత జక్క ( జె శ్వేతాగోదావరి )